'పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి'

'పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి'

NLR: ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సమగ్ర శిక్ష MAO సుధీర్ బాబు అన్నారు. బుచ్చి మండలంలోని దావరమడుగు జడ్పీహెచ్ఎస్, ఎంపీపీ ఎస్ ఉర్దూ పాఠశాలను ఆయన సందర్శించి, 'బడి పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బుచ్చి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న భవితా కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించారు.