టెన్త్, ఇంటర్ పాసైన వారికి ఉచితంగా శిక్షణ

టెన్త్, ఇంటర్ పాసైన వారికి ఉచితంగా శిక్షణ

NLR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ కేర్ ఎక్సిక్యూటివ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగేశ్వరావు తెలిపారు. టెన్త్, ఇంటర్ పాస్ అయిన యువతకు ఉచితంగా మూడు నెలలు శిక్షణ ఇస్తారన్నారు.