NIA అదుపులో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు
ఢిల్లీ NIA అదుపులో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులకు ఈ ముఠా శిక్షణ ఇచ్చింది. రష్యా యుద్ధంలో వాడే టెక్నిక్‌లను ముఠా ట్రైనింగ్‌లో నేర్పింది. తీవ్రవాదులకు డ్రోన్ టెక్నాలజీతో పాటు జామర్ల టెక్నాలజీపై ఉక్రెయిన్ ముఠా అవగాహన కల్పించింది. ఈ క్రమంలో ఏడుగురు నిందితులకు కోర్టు 11 రోజుల కస్టడీ విధించింది.