మాతృ మరణాలు నివారణలో స్త్రీ వైద్య నిపుణులు కీలకం
గుంటూరు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో ఫర్టిలిటీ అండ్ ఎంబ్రియాలజీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జ్వోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మాతృ మరణాలు నివారించడంలో స్త్రీ వైద్య నిపుణులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.