VIDEO: యూరియా కోసం రైతులు రోడ్డుపై ధర్నా

VIDEO: యూరియా కోసం రైతులు రోడ్డుపై ధర్నా

MBNR: కోయిలకొండ మండలంలోని గార్లపాడులో బుధవారం యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై ధర్నాకు దిగారు. యూరియా వచ్చిందని సమాచారం అందడంతో రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. గత కొంతకాలంగా యూరియా కృత్రిమ కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రభుత్వం పూర్తిస్థాయిలో యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.