బాటసింగారం పండ్ల మార్కెట్‌కు నూజివీడు, కొల్లాపూర్ రకాలు

బాటసింగారం పండ్ల మార్కెట్‌కు నూజివీడు, కొల్లాపూర్ రకాలు

RR: HYD శివారు బాటసింగారం పండ్ల మార్కెట్‌కు నూజివీడు, కొల్లాపూర్ ప్రాంతాల నుంచి మామిడి పండ్లు భారీగా దిగుమతి అవుతున్నాయి. పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరుగుతుండటంతో రద్దీ పెరుగుతోంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనంగా మరో 20 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. కాగా, గత సీజన్‌లో ఈ మార్కెట్ ద్వారా రూ.2.57 కోట్ల మార్కెట్ ఫీజు వసూలైన విషయం తెలిసిందే.