VIDEO: దుర్గం చెరువుపై వేగవంతమైన చర్యలకు డిమాండ్

VIDEO: దుర్గం చెరువుపై వేగవంతమైన చర్యలకు డిమాండ్

HYD: దుర్గం చెరువులో డ్రైనేజీ నీరు కలుషితమవుతుందని, మరోవైపు గుర్రపు డెక్క ఉందని వచ్చిన వార్తల పై అధికారులు స్పందించారు. హైడ్రా సైతం సైట్ విజిట్ చేసింది. అయితే చర్యల్లో వేగం కనిపించడం లేదని, అధికారిక యంత్రాంగం చర్యలు వేగవంతం చేసి, దుర్గం చెరువు ఎల్లప్పుడూ ఒక సరస్సులా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.