VIDEO: చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద HYD- విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సమాచరం తెలుసుకున్న పోలీసులు టన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.