ఇరాన్‌పై దాడులు చేయొద్దని నెతన్యాహూకు చెప్పా: ట్రంప్‌

ఇరాన్‌పై దాడులు చేయొద్దని నెతన్యాహూకు చెప్పా: ట్రంప్‌

ఇరాన్‌పై ఎటువంటి సైనిక చర్యలకు పాల్పడొద్దని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. దాడులు జరిగితే వాషింగ్టన్ చేస్తున్న న్యూక్లియర్ ఒప్పంద ప్రయత్నం విఫలమవుతుందని నెతన్యాహూకు తాను వివరించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్‌తో న్యూక్లియర్ డీల్ కుదిరితే ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు.