స్వయం శక్తి సంఘాలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

స్వయం శక్తి సంఘాలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల మహిళలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చీరలు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలను అందిస్తుందన్నారు. ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.