'అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలి'

'అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలి'

ADB: భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలనీ మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ఉట్నూరులో అంబేద్కర్ జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 14న ఇంద్రవెల్లిలో నిర్వహించే జయంతికి ప్రజలు అధికసంఖ్యలో హాజరుకావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జితేందర్, ఉత్తమ్, సావంత్, సంజు పాల్గొన్నారు.