మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

*  దేవరకద్ర రైతుల సమస్యలపై మంత్రి తుమ్మలతో MLA మధుసూదన్ రెడ్డి సమావేశం
* నగర ప్రజలు చెత్తను డస్ట్ బిన్‌లోనే: వేయాలి: డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి
* జడ్చర్లలోని ఓ మజీద్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
* ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: మహబూబ్ నగర్ ఆర్డీవో అనిల్