సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫొటో స్పందించిన అధికారులు

సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫొటో స్పందించిన అధికారులు

గుంటూరు: వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలోని సచివాలయం ఎదురుగా ఉన్న వాటర్ షెడ్‌కు ఓ పార్టీకి చెందిన రంగులు ఉండటంతో ఆ గ్రామంలో అమలు కానీ కోడ్ అంటూ గురువారం ఉదయం నుండి సోషల్ మీడియాలో ఫోటో చక్కర్లు కొట్టింది. వెంటనే స్పందించిన అధికారులు షెడ్‌ను పట్టలతో కప్పి వేశారు. ఇది చూసిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.