రక్షణ గోడలు లేని ఘాట్ రోడ్డు ప్రయాణం

రక్షణ గోడలు లేని ఘాట్ రోడ్డు ప్రయాణం

ASR: విశాఖ, అరకు ఘాట్ రోడ్డు మార్గాల్లో రోడ్డుకిరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా మరింతో మంది క్షతగాత్రులవుతున్నారు. విశాఖ నుంచి అరకులోయ ప్రాంతానికి రాకపోకలు సాగించే తైడ ఘాట్ రోడ్డులో రక్షణగోడలు శిథిలమై ఏళ్లు గడుస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.