నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
PPM: జియ్యమ్మవలస మండలం కుదమ విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శంకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.