భూభారతి.. కీసరలో పైలెట్ PROJECT

భూభారతి.. కీసరలో పైలెట్ PROJECT

మేడ్చల్: భూ భారతికి సంబంధించి మల్కాజ్గిరి జిల్లా కీసర మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అధికారులు తీసుకున్నారు. వివిధ సమస్యలపై 1066 ఆర్జీలు వచ్చినట్లుగా తెలిపారు. సాదాబోనామ, పెండింగ్ మ్యుటేషన్, సక్సేషన్ లాంటి తదితర సమస్యలు ఇందులో ఉన్నాయి. వాటిని పరిష్కరించడం కోసం అధికారులు ఎప్పటికప్పుడు కసరత్తు నిర్వహిస్తున్నారు. పీఓబిలో వచ్చిన 103 దరఖాస్తుల్లో ఇప్పటికి 55 పరిశీలించారు.