‘ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించాలి’

‘ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించాలి’

BDK: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం అద్భుతంగా పని చేసిందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ పథకానికి కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదని, వాటిని పెంచాలని కోరారు. ప్రస్తుతం పథకం పరిధిలో లేని మరిన్ని వ్యాధులను చేర్చాలని, నిమ్స్ తరహాలో ఎల్దసి సౌకర్యాన్ని మెరుగుపరచాలని నేడు డిమాండ్ చేశారు.