అనుమతులకు మించి నిర్మాణాలు..!

మేడ్చల్: కుత్బుల్లాపూర్, దుండిగల్లో అనుమతులకు మించి నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. భూ అక్రమణాల సైతం జరుగుతున్నాయని హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.