రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్థించిన సోమిరెడ్డి

రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్థించిన సోమిరెడ్డి

AP: కాకాణి గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్లు మాట్లాడిన దానికంటే రాధాకృష్ణ మాట్లాడినది పెద్ద అంశం కాదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ మృతి ఘటనలో జగన్ పాత్రను బొత్స సత్యనారాయణ ఖండించలేదని తెలిపారు. కేవలం కన్నీరు పెట్టుకున్నారన్నారు. వైసీపీ నేతల మాటలు రాధాకృష్ణ వ్యాఖ్యల కంటే దారుణంగా ఉంటాయని పేర్కొన్నారు.