VIDEO: పత్తిని మార్కెట్ యార్డులకే విక్రయించాలి: జ్ఞానోబా
ADB: రైతులు తమ పంట పొలాల్లో పండించిన పత్తిని ప్రభుత్వ మార్కెట్ యార్డులకే విక్రయించాలని మాజీ జడ్పీటీసీ పుష్కర్ జ్ఞానోబా అన్నారు. బుధవారం నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో ఉన్న రైతుల పత్తిని పరిశీలించారు. ప్రభుత్వ మద్దతు ధరలకే పత్తిని విక్రయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, సోహెల్, రైతులు పాల్గొన్నారు.