శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢సదరం సర్టిఫికెట్లలో మరో 5 రకాల వైకల్యాలకు చోటు: డీఎంహెచ్‌వో
➢సరుబుజ్జిలిలో నత్తనడక రోడ్డు పనులు.. త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి
➢రోడ్డు సదుపాయం కల్పించినందుకు ఎమ్మెల్యే ఈశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిసిన నెలివాడ గ్రామస్తులు
➢ఈ నెల 29న అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం