VIDEO: 'అక్రమ ఇసుక వాహనాలు స్వాధీనం'

NZB: ఎడపల్లి మీదుగా బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా బోధన్ నుంచి నిజామాబాద్ వైపు ఇసుకను తరలిస్తురన్న సమాచారం మేరకు 5 ఆటోలు, బోలెరో వాహనాన్ని పట్టుకొన్నట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. కేసు నమోదుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.