రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను  దహనం

NZB: కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఆదివారం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్​ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆమె తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.