VIDEO: కాలేజీ బిల్డింగ్ ఎక్కి విద్యార్థులు హల్‌చల్
VSP: ఎంవీపీలోని సమత కాలేజ్ డిగ్రీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థి తల్లిదండ్రులతో పాటు పలువురు నిరసన తెలుపుతున్నారు. కాలేజీ బిల్డింగ్ పైకి ముగ్గురు యువకులు ఎక్కి తాము దూకేస్తామంటూ హెచ్చరించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మైక్లో అనౌన్స్‌మెంట్ చేస్తూ వారిని కిందకి దించే ప్రయత్నం చేస్తూ.. యాజమాన్యం చర్చలు తీసుకుంటున్నారు.