సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ భార్య

సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ భార్య

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇన్‌స్టాలో అడుగుపెట్టారు. 'anna.konidala' పేరుతో ఖాతా తెరిచిన కోన్ని నిమిషాల్లోనే 64 వేల మంది ఫాలోవర్స్ రావడం విశేషం. రష్యాకు చెందిన అన్నాలెజినోవాను ప‌వ‌న్ 2013 సెప్టెంబ‌రు 30న వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయాలను పాటిస్తూ తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో SMలో వైరల్ అవుతోంది.