'మార్కెట్ యార్డులో సమస్యలను పరిష్కరిస్తాం'

'మార్కెట్ యార్డులో సమస్యలను పరిష్కరిస్తాం'

CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఛైర్మన్ సెమీపతి యాదవ్ టమోటా మండి యజమానులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యార్డులో మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యంతో పాటు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. మార్కెట్‌లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.