VEDIO: వినాయక హుండీ ఆదాయం 1.67 కోట్లు

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. హుండీ ద్వారా ఒక కోటి 67 లక్షల 32,780 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 50 గ్రాముల బంగారం, ఒక కిలో 617 గ్రాముల వెండి వచ్చినట్లు పేర్కొన్నారు. గోరక్షణ ఉండే ద్వారా 17 వేలు, నిత్యాన్నదానం ద్వారా 41,450 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.