నేడు విద్యాసంస్థలకు సెలవు ఉంటుందా?
E.G: జిల్లాలో 'మొంథా' తుఫాన్ తగ్గుముఖం పట్టినప్పటికీ వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, ఇవాళ తూ.గో జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఇప్పటికే APSMDA వెల్లడించింది. దీంతో విద్యార్థులు స్కూల్‌కి వెళ్లే సమయంలో ఇబ్బందులు పడుతారని.. సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.