అహుడ పరిధిలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం

అహుడ పరిధిలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం

ATP: అహుడ పరిధిలో సమస్యల పరిష్కారానికి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఛైర్మన్ టీసీ వరుణ్, జేసీ శివ నారాయణ శర్మ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఎంఐజీ లే అవుట్స్, పింక్ టాయిలెట్లు, సెంట్రల్‌ లైటింగ్‌ వంటి అంశాలపై సమీక్షించి, సమస్యల పరిష్కారానికి త్వరగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.