'పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలి'

'పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలి'

ASF: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శుక్రవారం ASF కలెక్టరేట్లో రహదారులు, భవనాలు, పంచాయితీ రాజ్, విద్య, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.