ఘనపూర్ మొదటి స్థానంలో నిలవాలి: MLA

ఘనపూర్ మొదటి స్థానంలో నిలవాలి: MLA

JN: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మొదటి స్థానంలో నిలవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ కలెక్టరేట్లో ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.