VIDEO: వేయి స్తంభాల రుద్రేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

VIDEO: వేయి స్తంభాల రుద్రేశ్వర దేవాలయంలో  ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

WGL: గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామి ఆలయంలో MLA నాయిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. కుల మత భేదాలకు అతీతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు. నవరాత్రులు ఉత్సవాలు భాగంగా ప్రభుత్వ అధికారుకారులకు సహకరీంచాలని జరుపుకోవాలిని ఎమ్మెల్యే కొరారు.