'ఆటో కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలి'

'ఆటో కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలి'

KDP: అటో కార్మికుల సమస్యలపై ఐక్యంగా కార్మికులు ఉద్యమించాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ నగర సమితి ఆధ్వర్యంలో పాత రిమ్స్ ఆటో స్టాండ్ కార్మికులకు ఐడెంటి కార్డ్స్ పంపిణీ చేస్తు ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికులపై పోలీసులు ఈ చలానాల పేరుతో వేధిస్తున్నారన్నారు.