ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల వితరణ
NZB: జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువవ్వడంతో ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బిల్లా పోతా రెడ్డి శుక్రవారం పంపిణి చేశారు. పని చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు సూచించారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు గ్లూకోస్ ప్యాకెట్‌లను కూలీలకు అందజేశామన్నారు.