ఓటర్లకు అవగహన..5కే రన్ ప్రారంభించిన కలెక్టర్

ఓటర్లకు అవగహన..5కే రన్ ప్రారంభించిన కలెక్టర్

NRML: జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు, ఓటర్లకు అవగహనలో భాగంగా ఈరోజు స్వీప్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన 5కే రన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. తమ ఓటు హక్కు వినియోగించుకొని వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.