రాజకీయ పార్టీ నేతలతో కలెక్టర్ సమావేశం

రాజకీయ పార్టీ నేతలతో కలెక్టర్ సమావేశం

MDK: జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటీవల ప్రచురించిన ఎన్నికల జాబితా గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి పాల్గొన్నారు.