'ఆటో డ్రైవర్లను మోసం చేస్తున్న ప్రభుత్వం'

'ఆటో డ్రైవర్లను మోసం చేస్తున్న ప్రభుత్వం'

KMM: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో డ్రైవర్లను మోసం చేస్తుందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్, రైతుబజార్ అడ్డా వద్ద ఆటో కార్మికులతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు సత్తార్ మియా, వేణు, శ్రీనివాసరావు, రఘు, ఉన్నారు.