ఈనెల 10న ఏలూరులో వైసీపీ శాంతియుత ర్యాలీ
ELR: ఈనెల 10న ఏలూరులో శాంతి యుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాలు ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సేకరించిన వినతి పత్రాలతో ర్యాలీ జరుగుతుందన్నారు.