ఏడవ వార్డులో మొదటిసారి బియ్యం అందజేత...

ఏడవ వార్డులో మొదటిసారి బియ్యం అందజేత...

BHNG: ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలోని బీసీ కాలనీలో గత కొంతకాలంగా రేషన్ దుకాణం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో  నూతనంగా ఎన్నికైనటువంటి ఆలేరు ఛైర్‌పర్సన్ చొరవతో ఏర్పాటు చేసిన సబ్ రేషన్ షాప్‌లో బుధవారం 7వ వార్డు ప్రజలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ బీజన బలమని భాస్క బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు .