కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ స్థానిక ఎన్నికల నేపథ్యంలో రేపు ప్రజావాణి రద్దు: కరీంనగర్ కలెక్టర్
★ సర్పంచ్ ఎన్నికలలో క్లీన్‌స్వీప్ చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
★ కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి
★ జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ నాగేంద్ర చారి