VIDEO: చిత్తూరు బస్సు ప్రమాదంపై అధికారి వివరణ.!

VIDEO: చిత్తూరు బస్సు ప్రమాదంపై అధికారి వివరణ.!

CTR: చిత్తూరుకు చెందిన ప్రైవేటు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై MVI రాజేశ్వరరావు మాట్లాడారు. 'చిత్తూరు నుంచి ఏపీ 39 UM 6543 బస్సు భక్తులతో బయలుదేరింది. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇందులో 9 మంది మృతి చెందారు. ఘటనపై విచారణ చేస్తున్నాం, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం' అన్నారు.