విజయవంతంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

విజయవంతంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా ఐనపూరు గ్రామంలోని వైసీపీ విగ్రహం సెంటర్ వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు కలిగే నష్టాలు, సాధారణ కుటుంబాలపై పడే భారం, వైద్య, విద్య అందుబాటులో తగ్గే అంశాలను గ్రామస్తులకు వివరించి సంతకాలను సేకరించారు.