'స్వార్థం కోసమే కేసీఆర్ కుటుంబం పోరాటం'

'స్వార్థం కోసమే కేసీఆర్ కుటుంబం పోరాటం'

TG: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి విజన్ లేదని మాజీ మంత్రి కేటీఆర్ అనడం దారుణమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని విమర్శించారు. స్వార్థం కోసమే కేసీఆర్ కుటుంబం పోరాటం చేసిందని అన్నారు.