పర్యాటకుల కోసం బ్యాటరీ వాహనాలు

పర్యాటకుల కోసం బ్యాటరీ వాహనాలు

KMM: పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం ప్రభుత్వం బ్యాటరీ ఆటోలను సమకూర్చింది. రెండు ఆటోలు కల్లూరులోని అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ప్రాజెక్టు అభివృద్ధి చెందుతుండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. వారి రాకపోకలను సులభతరం చేయడానికి ఈ బ్యాటరీ ఆటోలను కేటాయించారు.