టీడీపీ సీనియర్ నేత నామినేని చంద్రశేఖర్ కన్నుమూత

టీడీపీ సీనియర్ నేత నామినేని చంద్రశేఖర్ కన్నుమూత

TPT: పాకాల మండలం పాకాల పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నామినేని చంద్రశేఖర్ నాయుడు మరణించారు. ఆయన మృతి స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.