రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
KKD: పెద్దాపురం-సామర్లకోట రోడ్డు మహారాణి కళాశాల సమీపంలో ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కాకినాడకు చెందిన ఉమర్ ఆలీషా రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ అతి వేగంగా ఢీకొట్టడం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో ఉమర్ ఆలీషా రెడ్డికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.