VIDEO: 'రోడ్డుకు మరమ్మతులు త్వరగా పూర్తి చేయండి'

VIDEO: 'రోడ్డుకు మరమ్మతులు త్వరగా పూర్తి చేయండి'

ADB: తాంసి మండలం పొచ్చర గ్రామం మీదుగా కప్పర్లకు వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు పేర్కొన్నారు. మరమ్మతులు చేపట్టిన నత్తనడకన కొనసాగడంతో ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. దీంతో రాత్రిలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.