ఈనెల 29న విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం

ఈనెల 29న విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం

CTR: పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో ఈనెల 29న మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని MRO రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.