జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకుడు

జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకుడు

GDWL: జమ్మిచెడులో వెలిసిన జమ్ములమ్మ అమ్మవారిని మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జమ్ములమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.