VIDEO: ముమ్మరంగా సాగుతున్న భవన నిర్మాణ పనులు

VIDEO: ముమ్మరంగా సాగుతున్న భవన నిర్మాణ పనులు

PDPL: మంథని మండలం గుంజపడుగులో నిర్మిస్తున్న 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. భవన నిర్మాణం కోసం 2025లో సుమారు కోటి రూపాయల వరకు నిధులు కేటాయించారు. ఇప్పటివరకు కాంక్రీట్, అంతర్గత గోడల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కలెక్టర్ శ్రీహర్ష జనవరి 22న సందర్శించి అవసరమైన పరికరాలు బిగించి, మార్చి నెలాఖరులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.